పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్షేత్రం అనే పదం యొక్క అర్థం.

క్షేత్రం   నామవాచకం

అర్థం : మునులు వుండే ప్రదేశం

ఉదాహరణ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.

పర్యాయపదాలు : ఆశ్రమం, శరణాలయం, సంస్థ, సమాజం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।

निर्वाण प्राप्ति के लिए लोग संघ की शरण में जाते हैं।
संघ

అర్థం : అయస్కాంత పరిధి.

ఉదాహరణ : ఈ గుండ్రని క్షేత్రం చాలా శక్తివంతమైనది

పర్యాయపదాలు : ప్రభావక్షేత్రం, శక్తిక్షేత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

* विकिरण करनेवाले पिंड के चारों ओर की जगह जिसमें विद्युत चुम्बकीय दोलन उसी तरह के दूसरे पिंड पर जो उसके संपर्क में नहीं है, जोर लगाता है।

इस पिंड का क्षेत्र बहुत शक्तिशाली है।
क्षेत्र, प्रभाव क्षेत्र, प्रभाव-क्षेत्र, शक्ति क्षेत्र, शक्ति-क्षेत्र

The space around a radiating body within which its electromagnetic oscillations can exert force on another similar body not in contact with it.

field, field of force, force field

అర్థం : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం

ఉదాహరణ : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.

పర్యాయపదాలు : ఆశ్రమం, శరణాలయం, సమాజం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।

इगतपुरी में एक प्रसिद्ध संघ है।
संघ

అర్థం : భూమి యొక్క చిన్నభాగం.

ఉదాహరణ : గ్రామీణ ప్రాంతాలలో విధ్యుత్ సమస్య ఇప్పటికి ఉన్నది.

పర్యాయపదాలు : ప్రదేశం, ప్రాంతం, భూభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

जमीन का एक भाग।

ग्रामीण क्षेत्रों में अभी भी बिजली की समस्या बनी हुई है।
इलाक़ा, इलाका, क्षेत्र, दयार, प्रदेश, प्रांत, प्रान्त, फील्ड, भूमि, माल

A large indefinite location on the surface of the Earth.

Penguins inhabit the polar regions.
region

అర్థం : -పరిధిని తెలియజేసేది.

ఉదాహరణ : -అతడు విద్యారంగంలో చాలా ముందున్నాడుఈ ఉపగ్రహం క్షేత్రం చాలా పెద్దదిఇది న్యాయ క్షేత్రం బయట ఉంది.

పర్యాయపదాలు : ఏరియా, రంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक माना हुआ क्षेत्र जिसमें कोई सक्रिय रहे, कार्य करे, संचालित हो या उस क्षेत्र में नियंत्रित हो या उसकी शक्ति बनी रहे।

वह शिक्षा के क्षेत्र में बहुत ही आगे है।
इस उपग्रह का क्षेत्र बहुत बड़ा है।
यह कानून के क्षेत्र के बाहर है।
राजनीतिक क्षेत्र बहुत ही बड़ा है।
एरिया, क्षेत्र, फील्ड, रेंज, रेन्ज, रैंज, रैन्ज

An area in which something acts or operates or has power or control:.

The range of a supersonic jet.
A piano has a greater range than the human voice.
The ambit of municipal legislation.
Within the compass of this article.
Within the scope of an investigation.
Outside the reach of the law.
In the political orbit of a world power.
ambit, compass, orbit, range, reach, scope