పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోపపడు అనే పదం యొక్క అర్థం.

కోపపడు   క్రియ

అర్థం : కోరిక నెరవేరనందుకు ,మాట్లాడకుండా దూరంగా ఉండు స్థితి

ఉదాహరణ : నేను ఆమె పని చేయలేదు అందుకోసం ఆమె నా మీద అలిగింది.

పర్యాయపదాలు : అలుగు, ఆగ్రహించు, ఉడుకు, క్రోధించు, గాసిల్లు, చిటపటలాడు, మండిపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अपने के अनुचित या अप्रत्याशित व्यवहार से इतना दुःखी, अप्रसन्न, उदासीन या चुप होना कि उसके बुलाने तथा मनाने पर भी जल्दी न बोलना या मानना।

मैं उसका काम न कर सका इसलिए वह मुझसे रूठा हुआ है।
अनखना, अनखाना, अनसाना, अनैसना, फूलना, मुँह फुलाना, रिसाना, रुष्ट होना, रूठना, रूसना

Be in a huff and display one's displeasure.

She is pouting because she didn't get what she wanted.
brood, pout, sulk

అర్థం : చాలా విసుక్కొను

ఉదాహరణ : భార్య మాటలు విని భర్త కోప్పడ్డాడు

పర్యాయపదాలు : ఆగ్రహుడవు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत अधिक क्रोधित होना।

पत्नी की बात सुनकर पति आग-बबूला हो गया।
अगियाना, आग-बगूला होना, आग-बबूला होना

Get very angry.

Her indifference to his amorous advances really steamed the young man.
steam

అర్థం : కోపంతో లేదా చిరాకుతో అరచుట

ఉదాహరణ : కార్యాలయంలో ఒక పనివాడిపై యజమాని కోపపడ్డాడు.

పర్యాయపదాలు : ఆగ్రహించు, కందు, కోపగించు, కోపించు, కోప్పడు, క్రోధించు, చిటచిటలాడు, తీవరించు, మండిపడు, రోషించు, వేండ్రపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रुद्ध या खिन्न होकर बोलना।

कार्यालय में एक कर्मचारी को न पाकर अधिकारी झल्लाया।
झनकना, झल्लाना, तमकना, तमना, बिगड़ना

Arouse or excite feelings and passions.

The ostentatious way of living of the rich ignites the hatred of the poor.
The refugees' fate stirred up compassion around the world.
Wake old feelings of hatred.
fire up, heat, ignite, inflame, stir up, wake