పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హల్లులు అనే పదం యొక్క అర్థం.

హల్లులు   నామవాచకం

అర్థం : క నుండి హ వరకు ఉన్న అక్షరాలు

ఉదాహరణ : అమ్మ పిల్లవానికి హల్లులను చదవడం నేర్పిస్తున్నది.

పర్యాయపదాలు : క నుండి హ వరకు


ఇతర భాషల్లోకి అనువాదం :

क से ह तक के अक्षर।

माँ बच्चे को ककहरा पढ़ना सिखा रही है।
ककहरा

The conventional characters of the alphabet used to represent speech.

His grandmother taught him his letters.
alphabetic character, letter, letter of the alphabet

అర్థం : అచ్చుల సహాయముతో పలకబడేవి.

ఉదాహరణ : హిందీ వర్ణమాలలో క నుండి హ వరకుగల అన్నింటిని హల్లులంటారు.

పర్యాయపదాలు : వ్యంజనములు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वर्ण जो बिना स्वर की सहायता के नहीं बोला जा सकता।

हिन्दी वर्णमाला में क से लेकर ह तक के सभी वर्ण व्यंजन कहलाते हैं।
व्यंजन, व्यंजन अक्षर, व्यंजन वर्ण

A letter of the alphabet standing for a spoken consonant.

consonant