పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్పష్టమైన అనే పదం యొక్క అర్థం.

స్పష్టమైన   విశేషణం

అర్థం : సంక్షిప్తంగా మరియు ఖచ్చితంగా చెప్పడం

ఉదాహరణ : అతని స్పష్టమైన జవాబును విని నేను అవాక్కయ్యాను

పర్యాయపదాలు : స్పష్టంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

नपातुला, संक्षिप्त एवं खरा।

उसका दोटूक ज़वाब सुनकर तो मैं अवाक रह गई !।
दो-टूक, दोटूक

అర్థం : మంచిగా నిర్ణయించబడిన

ఉదాహరణ : నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.

పర్యాయపదాలు : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిశ్చితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह निश्चित किया हुआ।

मेरा दिल्ली जाना सुनिश्चित है।
अवारण, सुनियत, सुनिर्धारित, सुनिश्चित

Known for certain.

It is definite that they have won.
definite

అర్థం : కల్తీ లేకుండా ఉండటం

ఉదాహరణ : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

పర్యాయపదాలు : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్ఛమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट

అర్థం : సూటిగా చెప్పటం

ఉదాహరణ : ఆమె తన మాటల పుష్టికోసం స్పష్టమైన ఉదాహరణను వ్యవహరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिल्कुल स्पष्ट और प्रत्यक्ष।

उसने अपनी बात की पुष्टि के लिए एक ज्वलंत उदाहरण पेश किया।
ज्वलंत, प्रज्वलित

అర్థం : మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది.

ఉదాహరణ : స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు.

పర్యాయపదాలు : అభివ్యక్తమైన, ప్రకటితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका अभिव्यंजन हुआ हो या प्रकट किया हुआ।

अभिव्यक्त भाव को छुपाने की कोशिश क्यों कर रहे हो।
अभिव्यंजित, अभिव्यक्त, अभिव्यञ्जित, ज़ाहिर, जात, जाहिर, प्रकट, प्रकटित, प्रगट, व्यक्त

Communicated in words.

Frequently uttered sentiments.
expressed, uttered, verbalised, verbalized