పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థిరమైన అనే పదం యొక్క అర్థం.

స్థిరమైన   విశేషణం

అర్థం : కదలకుండా ఉండడం.

ఉదాహరణ : పర్వతాలు స్థిరమైనవి.

పర్యాయపదాలు : చలనంలేని, దృఢమైన, నిశ్చలమైన, బలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने स्थान से हटे नहीं या जिसे हटाया न जा सके।

पर्वत स्थिर होते हैं।
अचल, अटल, अडिग, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, दृढ़, निश्चल, स्थिर

అర్థం : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.

ఉదాహరణ : అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.

పర్యాయపదాలు : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।

दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।
दृढ़मत, दृढ़मतपूर्ण

అర్థం : చాలా రోజుల వరకూ వుండటం.

ఉదాహరణ : “సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.

పర్యాయపదాలు : శాశ్వతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत दिनों तक बना रहने वाला।

भैया को बैंक में स्थायी नौकरी मिल गई है।
परमानेंट, परमानेन्ट, स्थाई, स्थायी

Continuing or enduring without marked change in status or condition or place.

Permanent secretary to the president.
Permanent address.
Literature of permanent value.
lasting, permanent

అర్థం : మనస్సు స్థిరంగా ఉండటం

ఉదాహరణ : అతను గంభీరమైన స్వభావం గలవాడు.

పర్యాయపదాలు : గంభీరమైన, వంగని


ఇతర భాషల్లోకి అనువాదం :

Completely lacking in playfulness.

serious, sober, unplayful

అర్థం : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.

ఉదాహరణ : అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.

పర్యాయపదాలు : కదలని, స్థానభ్రంశములేని


ఇతర భాషల్లోకి అనువాదం :

(सम्पत्ति) जिसे एक स्थान से उठाकर दूसरे स्थान पर न ले जा सकें।

उसने अपनी सारी अचल सम्पत्ति बेच दी।
अचल, गैरमनकूला, स्थावर

(of property) fixed or immovable.

Real property consists of land and buildings.
real

అర్థం : చలనం లేకుండా వుండటం

ఉదాహరణ : మనదేశంలో ఎక్కువ శాతం రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు స్థిర ఆస్థి కలిగివున్నారు.

పర్యాయపదాలు : స్థిర


ఇతర భాషల్లోకి అనువాదం :

गतिशील एवं स्थिर या स्थायी।

हमारे देश के अधिकतर नेता करोड़ो रुपयों की चल-अचल संपत्ति के मालिक हैं।
चल-अचल

అర్థం : తుడిసిన చెరగనిది.

ఉదాహరణ : పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి

పర్యాయపదాలు : తొలగని, సుస్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो न मिटे।

गोदना त्वचा पर बना एक अमिट निशान होता है।
संत की नीति सम्बंधी बातों का मेरे मन पर अमिट प्रभाव पड़ा।
अमिट, स्थाई, स्थायी

అర్థం : ఖచ్చితమైనది

ఉదాహరణ : అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.

పర్యాయపదాలు : నిశ్చితమైన, ప్రామాణికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।

वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।
प्रामाणिक

Conforming to fact and therefore worthy of belief.

An authentic account by an eyewitness.
Reliable information.
authentic, reliable