పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సూచన అనే పదం యొక్క అర్థం.

సూచన   నామవాచకం

అర్థం : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.

ఉదాహరణ : పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.

పర్యాయపదాలు : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనం, హితోక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अधीनस्थ कर्मचारी या व्यक्ति से मौखिक रूप से कहा हुआ अथवा लिखित रूप से दिया हुआ ऐसा निर्देश जिसका पालन करना अनिवार्य हो।

बड़ों की आज्ञा का पालन करना चाहिए।
अनुज्ञा, अनुज्ञापन, आज्ञप्ति, आज्ञा, आदेश, आयसु, इजाजत, इजाज़त, इरशाद, इर्शाद, निर्देश, शिष्टि, हुकुम, हुक्म

(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.

The British ships dropped anchor and waited for orders from London.
order

అర్థం : కార్యక్రమాలకు రూపకల్పన ఇచ్చే సలహా

ఉదాహరణ : నమ్మదగిన సూచనలతో తెలిసినదేమిటంటే కొందరు పాకిస్థాన్ గూఢాచారులు ఈ పట్టణంలో ఉన్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी जानकारी का उद्गम या जिससे कोई सूचना मिले।

विश्वस्त सूत्रों से ज्ञात हुआ है कि कुछ पाकिस्तानी जासूस इस शहर में हैं।
सूत्र, स्रोत

A document (or organization) from which information is obtained.

The reporter had two sources for the story.
source

అర్థం : ఒక విషయం గురించి తెలియజేయుట.

ఉదాహరణ : వాతావరణ సూచన ప్రకారం వర్షం బాగా పడుతుంది.

పర్యాయపదాలు : కబురు, వార్త, సందేశం, సమాచారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात आदि जो किसी को किसी विषय का ज्ञान या परिचय कराने के लिए कही जाए।

मौसम विभाग ने भारी बारिश होने की सूचना दी है।
मैंने राम को सूचना दे दी है वह आता ही होगा।
आगाही, आलोक पत्र, आलोक-पत्र, इत्तला, इत्तिला, खबर, ख़बर, जानकारी, ज्ञापन, नोटिस, सूचना

A message received and understood.

info, information

అర్థం : ఏదైన కార్యము గురించి సమాచారమును తెలియజేయునది.

ఉదాహరణ : నల్లని మోఘాలతో గల ఆకాశం వర్షానికి సూచన.

పర్యాయపదాలు : సంకేతం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात के अस्तित्व का लक्षण आदि बतानेवाला तत्व, कार्य आदि।

काले-काले मेघों से घिरा आकाश बारिश का सूचक है।
अभिसूचक, ज्ञापक, परिचायक, बोधक, सूचक

సూచన   విశేషణం

అర్థం : సలహా ఇవ్వడం

ఉదాహరణ : అది అందరిచేత సూచింపబడినది

పర్యాయపదాలు : విజ్ఞప్తి, సూచింపబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी सूचना दी गई हो या जो सूचित किया हुआ हो।

यह जानकारी सर्व सूचित है।
अभिविझप्त, आगाह, ज्ञापित, प्रतिवेदित, विज्ञप्त, विज्ञापित, संसूचित, सूचित