పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సులువుగా అనే పదం యొక్క అర్థం.

సులువుగా   క్రియా విశేషణం

అర్థం : ప్రయాస లేకుండా

ఉదాహరణ : సులభంగా ఏపని అవదు

పర్యాయపదాలు : తేలికగా, ప్రయాస లేకుండా, లేసుగాప్రయత్నించకుండానే, సునాయాసముగా, సులభంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना आयास या प्रयास के।

अनायास कोई काम नहीं होता।
अनायास, अप्रयत्नतः, अयास, प्रयत्नहीनतः, बिना परिश्रम

Without effort or apparent effort.

She danced gracefully and effortlessly.
Swallows gliding effortlessly through the air.
effortlessly

అర్థం : కఠినంగా లేకుండా ఉండటం

ఉదాహరణ : నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.

పర్యాయపదాలు : తేలికగా, సరళంగా, సుగమంగా, సునాయాసంగా, సులభంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

With ease (`easy' is sometimes used informally for `easily').

She was easily excited.
Was easily confused.
He won easily.
This china breaks very easily.
Success came too easy.
easily, easy