పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సుత్తి అనే పదం యొక్క అర్థం.

సుత్తి   నామవాచకం

అర్థం : ఇనుప రేకులను చదును చేసే పనిముట్టు

ఉదాహరణ : అతను గోడలకు సుత్తితో మేకులు దించుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक औजार जिससे कारीगर कोई चीज तोड़ते, पीटते, ठोंकते या गढ़ते हैं।

वह दीवार में हथौड़े से कील ठोंक रहा है।
अयोघन, हथोड़ा, हथौड़ा

A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.

hammer

అర్థం : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది

ఉదాహరణ : మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.

పర్యాయపదాలు : సమ్మెట

అర్థం : బండలను పగులగొట్టే పనిముట్టు

ఉదాహరణ : సుత్తితో రాళ్లు కొడుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक औजार।

बटम से पत्थर गढ़ते हैं।
बटम

అర్థం : ఒక రకమైన సమ్మెట ఇది పాత్రల యొక్క గొంతును తయారుచేయడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : కళాయి పూసేవాడు సుత్తితో పాత్రయొక్క గొంతును తడుతున్నాడు.

పర్యాయపదాలు : సమ్మెట


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की हथौड़ी जिससे कसेरा बर्तनों का गला बनाता है।

कसेरा फँसनी से बर्तन के गले को ठोंक रहा है।
फँसनी