అర్థం : మనోభావాలకు సంబంధించినది
ఉదాహరణ :
సిగ్గు వల్ల అతను కొద్దిగా కూడా మాట్లాడలేదు.
పర్యాయపదాలు : బిడియం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मनोभाव जो स्वभावतः अथवा संकोच, दोष आदि के कारण दूसरों के सामने सिर उठाने या बोलने नहीं देता है।
लज्जा के मारे वह कुछ न बोल सकी।A feeling of fear of embarrassment.
shynessఅర్థం : జంకే స్థితి లేక భావన.
ఉదాహరణ :
సిగ్గు కారణంగా ఆమె ఎవరితో మాట్లాడదు.
పర్యాయపదాలు : బిడియము
ఇతర భాషల్లోకి అనువాదం :
लज्जाशील होने की अवस्था या भाव।
लज्जाशीलता के कारण वह किसी से खुलकर बात नहीं कर पाती।A feeling of fear of embarrassment.
shyness