అర్థం : ఏమీ లేని రాయబడని కాగితం
ఉదాహరణ :
అతను నాకు ఖాళీ పేపరు పైన సంతకం చేసి ఇచ్చాడు
పర్యాయపదాలు : ఖాళీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆడంబరం లేకపోవడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో సాధారణమైన ప్రజలను అమాయకులుగా పిలుస్తారు.
పర్యాయపదాలు : సాధారణమైన, సీదమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके मन में छल-कपट न हो और जो एकदम सीधा-सादा हो।
आजकल सीधे लोगों को बुद्धू समझा जाता है।