పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాగించు అనే పదం యొక్క అర్థం.

సాగించు   క్రియ

అర్థం : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

ఉదాహరణ : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

పర్యాయపదాలు : నిగిడించు, పెంచు, పొడిగించు, సాగదీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना

అర్థం : కార్యరూపకంగా చేయడం

ఉదాహరణ : మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.

పర్యాయపదాలు : జరుపు, నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, స్పశించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य रूप में परिणत करना।

हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।
अमल में लाना, अमली जामा पहनाना, कार्यान्वयन करना, कार्यान्वित करना, क्रियान्वित करना