పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాగదీయు అనే పదం యొక్క అర్థం.

సాగదీయు   క్రియ

అర్థం : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

ఉదాహరణ : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

పర్యాయపదాలు : నిగిడించు, పెంచు, పొడిగించు, సాగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना

అర్థం : ముడుచుకొని ఉన్న దానిని లాగి పెద్దగా చేయడం

ఉదాహరణ : ఒడలు విరుచునప్పుడు మనం కాళ్ళు చేతులను సాగదీస్తాము

పర్యాయపదాలు : పొడుగు చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सिमटी या लिपटी हुई चीज़ को खींचकर फैलाना।

अँगड़ाई लेते समय हम अपना हाथ-पैर तानते हैं।
तानना

Make long or longer by pulling and stretching.

Stretch the fabric.
elongate, stretch