పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సస్పెండ్ అయిన అనే పదం యొక్క అర్థం.

సస్పెండ్ అయిన   విశేషణం

అర్థం : ఉద్యోగం నుండి కొద్దిరోజుల వరకు తొలగించబడిన

ఉదాహరణ : సస్పెండ్ అయిన ఉద్యోగస్థులు తమ స్థిరత్వం కోసం ఉన్నత న్యాయస్థానంలో నివేదించారు.

పర్యాయపదాలు : తాత్కాలికంగా తొలగింపబడిన, తాత్కాలికంగా పదవీచ్యుతుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे अस्थायी रूप से नौकरी से अलग कर दिया गया हो या उसके पद से हटा दिया गया हो।

निलंबित कर्मचारियों ने बहाली के लिए उच्च न्यायालय में आवेदन किया है।
अनुलंबित, अनुलम्बित, निलंबित, निलम्बित, मुअत्तल