పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సరిచేయు అనే పదం యొక్క అర్థం.

సరిచేయు   క్రియ

అర్థం : లేకుండా చేయడం

ఉదాహరణ : గురువుగారు మేము రాసిన ఉత్తరాన్ని సరిచేస్తున్నారు.

పర్యాయపదాలు : దిద్దు, బాగుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

दोष, त्रुटियाँ आदि दूर करके ठीक या अच्छी अवस्था में लाना या दुरुस्त या ठीक करके काम में लाने योग्य बनाना।

गुरुजी हमारे द्वारा लिखे गए लेख को सुधार रहे हैं।
अनगाना, ठीक करना, सँवारना, संवारना, संशोधन करना, सुधार करना, सुधारना, सोधना

To make better.

The editor improved the manuscript with his changes.
ameliorate, amend, better, improve, meliorate

అర్థం : గుంటలు లేకుండ దారిని బాగు చేయుట

ఉదాహరణ : వందలకొద్ది పనివాళ్ళ దారిమధ్య లోని గుంటనుసరిచేస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निचले स्थान को उसके आस-पास के धरातल के बराबर करना।

सैकड़ों मज़दूर सड़क के गड्ढों को पाट रहे हैं।
पाटना