పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సముదాయము అనే పదం యొక్క అర్థం.

సముదాయము   నామవాచకం

అర్థం : ఒక ప్రత్యేక కార్యము మరియు ప్రదర్శన మొదలగువాటికి హాజరైన మనిషులు.

ఉదాహరణ : మా ఊరి కి నాట్య కళా సముదాయము వచ్చింది.

పర్యాయపదాలు : గుంపు, దలము, పార్టీ, సంఘము, సమూహము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य, प्रदर्शन, व्यवसाय आदि के लिए बना हुआ कुछ लोगों का समूह।

हमारे शहर में चित्रकूट की राम-लीला मंडली आई हुई है।
टोली, दल, पार्टी, मंडली, मण्डली, संघ, संघात, सङ्घात

Any number of entities (members) considered as a unit.

group, grouping

అర్థం : పశువుల , మనుష్యుల గుంపు.

ఉదాహరణ : ఉత్సవానికి మాఊరి నుండి పెద్ద బృందము బయలుదేరెను.

పర్యాయపదాలు : గణము, దళము, పటాలము, బృందము, సమూహము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान पर उपस्थित एक से अधिक मनुष्य, पशु आदि जो एक इकाई के रूप में माने जाएँ।

खेतों को पशुओं का समुदाय तहस-नहस कर रहा है।
अवली, खेढ़ा, गण, गुट, गुट्ट, ग्रुप, घटा, जंतु समूह, जन्तु समूह, जात, झँडूला, झुंड, झुण्ड, दल, निकर, निकुरंब, निकुरम्ब, पलटन, पल्टन, फ़ौज, फौज, बेड़ा, माल, यूथ, वृंद, वृन्द, संकुल, संघात, संभार, सङ्कुल, सङ्घात, समुदाय, समूह, सम्भार, स्कंध, स्कन्ध

A large indefinite number.

A battalion of ants.
A multitude of TV antennas.
A plurality of religions.
battalion, large number, multitude, pack, plurality