పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సచ్చరిత అనే పదం యొక్క అర్థం.

సచ్చరిత   నామవాచకం

అర్థం : మంచి లక్షణాలను కలిగివుండటం.

ఉదాహరణ : మంచిప్రవర్తన మనుషులను గొప్పవారిగా చేస్తుంది.

పర్యాయపదాలు : మంచితనం, మంచినడవడిక, మంచిప్రవర్తన, మంచివ్యక్తిత్వం, మంచిస్వభావం, సచ్చీలత


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा चरित्र होने की अवस्था या भाव।

सच्चरित्रता मनुष्य को महान् बनाती है।
सच्चरितता, सच्चरित्रता

The incapability of being corrupted.

incorruptibility