పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సగభాగం అనే పదం యొక్క అర్థం.

సగభాగం   నామవాచకం

అర్థం : ఉత్తరం,దక్షిణం మధ్యలో ఉండే భూమండలం

ఉదాహరణ : ఉత్తరం వైపు ఉన్న సగభాగం దేశాల యొక్క పేర్లు రాయండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

पृथ्वी का आधा भाग जो उसे उत्तरी और दक्षिणी ध्रुव के बीचों-बीच काटने से बनता है।

उत्तरी गोलार्द्ध पर स्थित देशों के नाम लिखो।
गोलार्द्ध, गोलार्ध

Half of the terrestrial globe.

hemisphere

సగభాగం   విశేషణం

అర్థం : పూర్తి భాగంలో అర్ధభాగం

ఉదాహరణ : అతను సగభాగం సొంటిని టీ లో వేశాడు

పర్యాయపదాలు : అరభాగం, అర్థభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

आधा पिसा या कूटा हुआ।

उसने अधकुटा अदरक चाय में डाला।
अधकचरा, अधकुटा, अधपिसा