పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంబంధము అనే పదం యొక్క అర్థం.

సంబంధము   నామవాచకం

అర్థం : రెండు వస్తువులలో సంపర్కము గురించి తెలిపే తత్వము.

ఉదాహరణ : ఒకేచోటు ఉంటే జంతువుల మద్య కుడా సంబంధాలు ఏర్పడతాయి.

పర్యాయపదాలు : అనుబంధము


ఇతర భాషల్లోకి అనువాదం :

दो वस्तुओं में किसी प्रकार का संपर्क बतलाने वाला तत्व।

उस अचार को खाने तथा बुरा सपना देखने के बीच कोई संबंध अवश्य था।
अनुबंध, अनुबंधन, अनुबन्ध, अनुबन्धन, अनुषंग, अवलेप, आश्लेष, आसंग, आसङ्ग, जोग, योग, लगाव, लगावन, संबंध, संसक्ति, सम्बन्ध

A feeling of affection for a person or an institution.

attachment, fond regard

అర్థం : ఒకచోటు కట్టిన, ప్రోగైన లేక కలిసిన క్రియ.

ఉదాహరణ : వరద కారణంగా ఊరి యొక్క సంబంధము ఇతర ప్రదేశాలతో తెగిపోయింది.

పర్యాయపదాలు : సంపర్కము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ बँधने, जुड़ने या मिलने आदि की क्रिया, अवस्था या भाव।

बाढ़ के कारण गाँव का संबंध अन्य स्थानों से टूट गया है।
प्रेम-भाव से आपसी संबंधों में प्रगाढ़ता आती है।
अन्वय, तार, संपर्क, संबंध, सम्पर्क, सम्बन्ध

The state of being connected.

The connection between church and state is inescapable.
connectedness, connection, link

అర్థం : ఏదోఒక సంపర్కము.

ఉదాహరణ : ఈ పనికి రామునికి ఎలాంటి సంబంధములేదు.

పర్యాయపదాలు : బంధము


ఇతర భాషల్లోకి అనువాదం :

A state of connectedness between people (especially an emotional connection).

He didn't want his wife to know of the relationship.
relationship