పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సందు అనే పదం యొక్క అర్థం.

సందు   నామవాచకం

అర్థం : దారిలోని ఒక మూల లేక కొన

ఉదాహరణ : మలుపు తిరుగుతూనే నాకు మహేశ్ కనిపించాడు

పర్యాయపదాలు : మలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी रास्ते आदि का वह छोर जिससे होकर लोग किसी ओर जाते या मुड़ते हैं।

नाके पर मुड़ते ही मुझे महेश मिल गया।
नाका, मुहाना

The intersection of two streets.

Standing on the corner watching all the girls go by.
corner, street corner, turning point

అర్థం : నగరంలో ఉండే ఒక విభాగము, అక్కడ అనేక ఇండ్లు ఉంటాయి

ఉదాహరణ : అతని ఇల్లు ఈ వీధిలో ఉంది.

పర్యాయపదాలు : గొంది, పేట, వీధి


ఇతర భాషల్లోకి అనువాదం :

शहर का वह विभाग जिसमें बहुत से मकान हों।

उसका घर इस महल्ले में है।
टोला, निटोल, पाड़ा, पारा, महल्ला, मुहल्ला, मोहल्ला

A district into which a city or town is divided for the purpose of administration and elections.

ward

అర్థం : ఇద్దరు లేదా ముగ్గరు వెల్లే ఇరుకైన మార్గం

ఉదాహరణ : వారణాశి సందులు గల పట్టణం.

పర్యాయపదాలు : వాడ, వీది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सँकरा मार्ग जिसके दोनों ओर घर आदि बने होते हैं तथा जिस पर चलकर लोग प्रायः घरों को जाते हैं।

वाराणसी गलियों का शहर है।
कूचा, गली, गली कूच, गली कूचा

A narrow street with walls on both sides.

alley, alleyway, back street

అర్థం : చాలా వస్తువులు ఉన్న భాగంలో కొన్ని వస్తువులు తీసిన కాలి స్థలం

ఉదాహరణ : బల్ల కింద ఉన్న ఆహారాన్ని తీయటానికి సందు చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु की सतह से कुछ भाग निकल जाने पर बना हुआ खाली स्थान।

मेज़ के निचले ख़ाने को बाहर निकालने के लिए उसमें खाँच बना हुआ है।
खाँच, खाँचा