పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంతోషపెట్టు అనే పదం యొక్క అర్థం.

సంతోషపెట్టు   క్రియ

అర్థం : ఎవరినైనా తన చేష్టలు, నడవడిక ద్వారా ఆనందింపజేయుట

ఉదాహరణ : రాముడు తన ఉచ్చరణ తో అందరిని ప్రసన్నంచేశాడు

పర్యాయపదాలు : ఆనందింపజేయు, ప్రసన్నంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपने क्रिया-कलापों, व्यवहार आदि के द्वारा आनंदित करना।

राम ने अपने आचरण से सबको प्रसन्न किया।
आनंदना, आनंदित करना, आनन्दना, ख़ुश करना, खुश करना, प्रफुल्ल करना, प्रफुल्लित करनाहुलसाना, प्रसन्न करना, हरषाना, हर्षाना, हर्षित करना

Give pleasure to or be pleasing to.

These colors please the senses.
A pleasing sensation.
delight, please

అర్థం : తీయగా మాట్లాడి మనసు మార్చుట

ఉదాహరణ : అమ్మ ఏడ్చే పిల్లాడికి మిఠాయి ఇచ్చి సంతోష పరచింది

పర్యాయపదాలు : ఆనందపరచు, ఆనందపెట్టు, సంతృప్తిపరచు, సంతోషపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

मीठी-मीठी बातें कहकर संतुष्ट या अनुकूल करना।

माँ रोते हुए बच्चे को मिठाई देकर फुसला रही थी।
फुसलाना, बरगलाना, बर्गलाना, बहकाना, बहलाना

Influence or urge by gentle urging, caressing, or flattering.

He palavered her into going along.
blarney, cajole, coax, inveigle, palaver, sweet-talk, wheedle