అర్థం : -ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి ముందుగానే నిశ్చయించుకున్న రహస్య ప్రదేశం.
ఉదాహరణ :
-నాయిక సంకేతాన్ని అనుసరించి నాయకుడు సంతోషంతో ఎదురు చుస్తున్నాడు.
పర్యాయపదాలు : సంకేత స్థలం
ఇతర భాషల్లోకి అనువాదం :
पहले से ही निश्चित किया हुआ (प्रेमी प्रेमिका के) मिलने का स्थान।
नायिका मिलन स्थल पर नायक का बेसब्री से इंतजार कर रही थी।అర్థం : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
ఉదాహరణ :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
పర్యాయపదాలు : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।