పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రేణి అనే పదం యొక్క అర్థం.

శ్రేణి   నామవాచకం

అర్థం : ఒకదాని తర్వాత ఒకటి.

ఉదాహరణ : మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు

పర్యాయపదాలు : అనుక్రమం, క్రమం, పంక్తి, బంతి, లైను, వరుస


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।

राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।
लोग पंगत में बैठकर खा रहे हैं।
अली, अवली, आलि, आवलि, आवली, कतार, क़तार, ताँता, ताँती, तांता, तांती, पंक्ति, पंगत, पंगती, पांत, पालि, माल, माला, मालिका, लाइन, शृंखला, श्रेणी, सतर, सिलसिला

An arrangement of objects or people side by side in a line.

A row of chairs.
row

అర్థం : అర్హత, కర్తవ్యము మొదలైన వాటి దృష్టితో చేయబడిన వర్గం.

ఉదాహరణ : గాంధీజీ ఒక ఉన్నత శ్రేణికి చెందిన నాయకుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

योग्यता, कर्तव्य आदि के विचार से किया हुआ विभाग।

गाँधी जी एक उच्च श्रेणी के नेता थे।
कटेगरी, कैटिगरी, कोटि, ख़ाना, खाना, गुट, तबक़ा, तबका, दर्जा, वर्ग, श्रेणी, समूह

A collection of things sharing a common attribute.

There are two classes of detergents.
category, class, family

అర్థం : -ఒకే గదిలో కూర్చొని విద్యనేర్చుకొనే విద్యార్థుల గుంపు.

ఉదాహరణ : ఒక విద్యార్థి కారణంగా పూర్తి తరగతికి సెలవు.

పర్యాయపదాలు : క్లాసు, తరగతి, వర్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक कक्षा में पढ़ने वाले सभी विद्यार्थी।

एक छात्र की वजह से पूरी कक्षा को सजा मिली।
कक्षा, क्लास, दरजा, दर्जा

A body of students who are taught together.

Early morning classes are always sleepy.
class, course, form, grade