పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శవపేటిక అనే పదం యొక్క అర్థం.

శవపేటిక   నామవాచకం

అర్థం : చనిపోయినవారిని తీసుకొనిపోవుటకు ఉపయోగించేది.

ఉదాహరణ : చనిపోయినవారిని శవపేటికలో పెట్టి స్మశానానికి తీసుకొని వెల్లుతారు.

పర్యాయపదాలు : కాష్ఠమల్లం, ఖట్టిక, పాడె, పాడెగట్టు, శవయానం, శవవాహనం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सन्दूक जिसमें कुछ सम्प्रदाय मृत शरीर को रखकर मिट्टी में दबा देते हैं।

व्यक्ति लाख धनी हो पर मरणोपरान्त उसे ताबूत ही भेंट किया जाता है।
कॉफिन, जनाज़ा, जनाजा, ताबूत, शव-पेटी, शवधार, शवपेटिका, शवपेटी

Box in which a corpse is buried or cremated.

casket, coffin

అర్థం : చనిపోయిన వారిని తీసుకెళ్ళడానికి కర్రలతో తయారు చేసినది

ఉదాహరణ : అతని పాడె ఎత్తగానే అందరూ ఏడ్చారు.

పర్యాయపదాలు : పాడె


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ, बाँस आदि का ढाँचा या तख्ता जिस पर शव रखकर श्मशान तक ले जाते हैं।

जैसे ही उसकी अर्थी उठी सब रो पड़े।
अंतशय्या, अन्तशय्या, अरथी, अर्थी, जनाज़ा, जनाजा, टिकठी, टिखटी, ठटरी, विमान, विवान, शवाधार

A stand to support a corpse or a coffin prior to burial.

bier