పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శకునం అనే పదం యొక్క అర్థం.

శకునం   నామవాచకం

అర్థం : ఏదైనా విశేషమైన కార్యం ఆరంభంలో చూపినప్పుడు శుభం యొక్క లక్ష్యం.

ఉదాహరణ : స్త్రీ యొక్క ఎడమ కన్నుకదులుట శుభ శకునం, అప్పుడప్పుడు పురుషుని యొక్క ఎడమ కన్ను కదులుట అపశకునం జరుగుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य के आरंभ में दिखाई देने वाले शुभ या अशुभ लक्षण।

स्त्रियों की बायीं आँख फड़कना शुभ शगुन जबकि पुरुषों की बायीं आँख फड़कना अपशगुन माना जाता है।
शकुन, शगुन, सगुन

A sign of something about to happen.

He looked for an omen before going into battle.
omen, portent, presage, prodigy, prognostic, prognostication

అర్థం : శుభముహూర్తంలో చేసేపని

ఉదాహరణ : గణపతి పూజ చేసి వెళ్ళడం వలన ఎటువంటి శకునాలు, అడ్డంకులు లేకుండా సర్వప్రదంగా వుంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

शुभ मुहूर्त में होने वाली रस्म या कार्य।

शगुन में बाधा न पड़े इसलिए सर्वप्रथम गणपतिजी की पूजा की जाती है।
शकुन, शगुन, सगुन