పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాపించుట అనే పదం యొక్క అర్థం.

వ్యాపించుట   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువు వ్యాప్తించే క్రియ.

ఉదాహరణ : విద్య నలుమూలలా విస్తరించడము వలన దేశము అభివృద్ది చెందుతుంది.

పర్యాయపదాలు : ప్రచారము, ప్రచురితము, ప్రసారము, విస్తరణము, విస్తారము, వ్యాపనము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के फैले हुए होने की क्रिया, अवस्था या भाव।

शिक्षा के प्रसार से ही देश की उन्नति संभव है।
आयामन, आस्तार, पसार, प्रसार, फैलाव, विस्तार, संतति, सन्तति

Process or result of distributing or extending over a wide expanse of space.

spread, spreading

అర్థం : అన్ని వైపుల విస్తరించుట.

ఉదాహరణ : సాధు కబీర్ రచనల నుంచి అతనికి విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకున్నాడు.

పర్యాయపదాలు : ఆవరించుట, విస్తరించు, విస్తృతం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यापक होने की अवस्था या भाव।

संत कबीर की रचनाओं से ही उनके ज्ञान की व्यापकता का पता चल जाता है।
व्यापकता

The capacity to understand a broad range of topics.

A teacher must have a breadth of knowledge of the subject.
A man distinguished by the largeness and scope of his views.
breadth, comprehensiveness, largeness

వ్యాపించుట   క్రియ

అర్థం : అక్కడక్కడ పడిపోవడము.

ఉదాహరణ : పుస్తకాలు చేతినుండి జారి క్రింద పడగానే చెల్లా చెదురయ్యాయి.

పర్యాయపదాలు : చెల్లా చెదురగుట, విస్తరించుట, వ్యాప్తి చెందుట


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर फैल जाना।

पुस्तकें हाथ से छूटते ही जमीन पर छितरा गईं।
छिटकना, छितराना, तितर-बितर होना, तीन तेरह होना, पसरना, फैलना, बिखरना

Strew or distribute over an area.

He spread fertilizer over the lawn.
Scatter cards across the table.
scatter, spread, spread out