పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాకులపడు అనే పదం యొక్క అర్థం.

వ్యాకులపడు   క్రియ

అర్థం : విసుగుతో అటు ఇటు కదలడం

ఉదాహరణ : కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.

పర్యాయపదాలు : తొట్రుపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

उकताकर हिलना डोलना।

थोड़ी देर बाद ही माँ के गोद में सोया हुआ बच्चा कसमसाया।
कसमसाना, कुलबुलाना

To move in a twisting or contorted motion, (especially when struggling).

The prisoner writhed in discomfort.
The child tried to wriggle free from his aunt's embrace.
squirm, twist, worm, wrestle, wriggle, writhe

అర్థం : మనస్తాపానికి గురికావడం

ఉదాహరణ : అబద్దమైన ఆరోపణ విని అతడు వ్యాకులపడ్డాడు

పర్యాయపదాలు : కలతపడు, దిగులుపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अचानक कष्ट या पीड़ा होने से विकल होना।

झूठा आरोप सुनकर वे तिलमिला गए।
तलमलाना, तिलमिलाना