పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వైభవశాలియైన అనే పదం యొక్క అర్థం.

వైభవశాలియైన   విశేషణం

అర్థం : బాగ డబ్బు ఉన్న వ్యక్తి

ఉదాహరణ : ధనవంతుడైన వ్యక్తి స్వభావం ఫలదాయకమైన వృక్షం వలే ఉండాలి.

పర్యాయపదాలు : ఐశ్యర్యవంతుడైన, ధనవంతుడైన, ధనికుడైన, భాగ్యవంతుడైన, శ్రీమంతుడైన, సంపత్కరుడైన, సంపన్నుడైన, సిరిమంతుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Possessing material wealth.

Her father is extremely rich.
Many fond hopes are pinned on rich uncles.
rich