అర్థం : రాముడి భార్య
ఉదాహరణ :
సీత ఒక ఆదర్శ పత్ని.
పర్యాయపదాలు : ఉర్విజ, గంధి, భూమిజ, మైథిలి, యోజన, లాక్షణి, సీత
ఇతర భాషల్లోకి అనువాదం :
राजा जनक की पुत्री तथा राम की पत्नी।
सीता एक आदर्श पत्नी थीं।Wife of the Hindu god Rama. Regarded as an ideal of womanhood.
sita