పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వృద్ధిచెందు అనే పదం యొక్క అర్థం.

వృద్ధిచెందు   క్రియ

అర్థం : నదిలోని నీటిమట్టం పెరగడం

ఉదాహరణ : వర్షాకాలంలో నదుల్లో నీటిమట్టం పెరుగుతుంది

పర్యాయపదాలు : ఎక్కు, పెరుగు, పైకిలేచు


ఇతర భాషల్లోకి అనువాదం :

नदी, पानी आदि का तल ऊँचा होना या बढ़ना।

बरसात में नदी नालों का पानी चढ़ जाता है।
उठना, ऊँचा होना, चढ़ना, बढ़ना