పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విశేషమైన అనే పదం యొక్క అర్థం.

విశేషమైన   నామవాచకం

అర్థం : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.

ఉదాహరణ : ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను

పర్యాయపదాలు : ప్రత్యేకమైన, విలక్షణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।

मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।
विशिष्टीकरण, विशेषीकरण

The special line of work you have adopted as your career.

His specialization is gastroenterology.
specialisation, specialism, speciality, specialization, specialty

విశేషమైన   విశేషణం

అర్థం : విశేష స్థానంలో ఉండుట

ఉదాహరణ : హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.

పర్యాయపదాలు : ప్రత్యేకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष स्थान या स्थिति में ठहरा या टिका हुआ।

हिमालय भारत के उत्तर में स्थित है।
अधिष्ठित, अवस्थित, आस्थित, आहित, स्थित

Situated in a particular spot or position.

Valuable centrally located urban land.
Strategically placed artillery.
A house set on a hilltop.
Nicely situated on a quiet riverbank.
located, placed, set, situated

అర్థం : అన్నింటిలోనూ వేరుగా కనిపించడం

ఉదాహరణ : ఈ వాక్యంలో విశేషమైన సంజ్ఞా పదాలను గుర్తించండి.

పర్యాయపదాలు : విశేషణాయుక్తమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेषण से युक्त (संज्ञा शब्द)।

इस वाक्य में विशेषित संज्ञा-पदों को पहचानिए।
अवच्छिन्न, विशेषणयुक्त, विशेषित

అర్థం : సాధారణంగా కాకుండా ప్రతేకమైన

ఉదాహరణ : నేను ఇక్కడి ఒక విశేషమైన పని మీద వచ్చాను.


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण के अतिरिक्त तथा उससे कुछ आगे बढ़ा हुआ या जितना होना चाहिए या होता हो उससे कुछ अधिक या उसके सिवा।

मैं यहाँ एक विशेष काम से आया हूँ।
इस यज्ञ के लिए कुछ विशेष सामग्री की आवश्यकता है।
ख़ास, ख़ासा, खास, खासा, विशेष, स्पेशल

Surpassing what is common or usual or expected.

He paid especial attention to her.
Exceptional kindness.
A matter of particular and unusual importance.
A special occasion.
A special reason to confide in her.
What's so special about the year 2000?.
especial, exceptional, particular, special