పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విశిష్టత అనే పదం యొక్క అర్థం.

విశిష్టత   నామవాచకం

అర్థం : ప్రత్యేకముగా వుండు స్దితి లేక అవస్ద లేక భావము

ఉదాహరణ : వజ్రము యొక్క విశిష్టత చీకటిలో కూడా మెరవటం

పర్యాయపదాలు : విశేషత


ఇతర భాషల్లోకి అనువాదం :

विशिष्ट होने की अवस्था या भाव या गुण।

हीरे की विशिष्टता यह है कि वह अँधेरे में भी चमकता है।
इम्तियाज इम्तियाज़, उपधान, ख़ासियत, ख़ूबी, खासियत, खूबी, फीचर, बात, विशिष्टता, विशेषता, सिफत, सिफ़त, हुस्न

A distinguishing quality.

characteristic

అర్థం : ఏదైన పనిచేయుటకు ఉండే సామర్థ్యము.

ఉదాహరణ : ఆ పదవిలో ఉండుటకు అతనికి అర్హత కలిగి వుండాలి.

పర్యాయపదాలు : అర్హత, యోగ్యత