పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విలవిలలాడు అనే పదం యొక్క అర్థం.

విలవిలలాడు   క్రియ

అర్థం : శారీరక లేక మానసిక బాధ వలన కలత చెందుట.

ఉదాహరణ : అతను తీవ్ర జ్వరంతో విలవిలలాడుతున్నాడు.

పర్యాయపదాలు : గిలగిలలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

शारीरिक या मानसिक वेदना के कारण व्याकुल होना।

वह अत्यधिक बुखार से तड़प रहा है।
छटपटाना, तड़पड़ाना, तड़पना, तड़फड़ाना, तड़फना, तलमलाना, तिलमिलाना