పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరిగిపోవు అనే పదం యొక్క అర్థం.

విరిగిపోవు   క్రియ

అర్థం : రెండు బాగాలు కావటం

ఉదాహరణ : కోడలు వచ్చింది తన ఇల్లు విడిపోయింది.

పర్యాయపదాలు : వీడిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

संयुक्त या मेल-मिलाप की दशा में न रहना।

बहू के आते ही उनका घर फूट गया।
फूटना

అర్థం : వస్తువులు కింద పడినపుడు నాశనమవడం

ఉదాహరణ : కుండ విరిగిపోయింది.

పర్యాయపదాలు : బద్దలైపోవు, ముక్కలైపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

कड़ी या ठोस वस्तु के आघात से सतह का थोड़ा टूटना।

बालटी फूट गई है।
दरार पड़ना, फूटना

Go to pieces.

The lawn mower finally broke.
The gears wore out.
The old chair finally fell apart completely.
break, bust, fall apart, wear, wear out

అర్థం : ఏదైన వస్తువులు మొదలైనవి విరిగి పడటం.

ఉదాహరణ : ఆమె వెంట్రుకలు ఎక్కువగా రాలుపోతున్నాయి.

పర్యాయపదాలు : రాలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के छोटे-छोटे अंगों या अंशों का कट या टूटकर गिरना।

उसके बाल बहुत झड़ते हैं।
गिरना, झड़ना, झरना

Come off.

His hair and teeth fell out.
come out, fall out

అర్థం : చెట్లు నెలకొరగడం

ఉదాహరణ : పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి

పర్యాయపదాలు : తునిగిపోవు, పడిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

काटा या छाँटा जाना।

बरसात से पूर्व ही पेड़-पौधे छँट गए हैं।
छँट जाना, छँटना, छिन्न होना