పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరామం అనే పదం యొక్క అర్థం.

విరామం   నామవాచకం

అర్థం : ఖాలీ సమయం.

ఉదాహరణ : ఆట విరామ వ్యవధిలో నేను టీ తాగడానికి వెళ్ళాను.

పర్యాయపదాలు : మధ్యంతరాళం, విశ్రాంతి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी खेल आदि के बीच में होनेवाला कुछ समय का अवकाश।

खेल के मध्यांतर में मैं चाय पीने चला गया।
मध्यांतर, मध्यांतराल

An intermission between the first and second half of a game.

halftime

అర్థం : జరుగుతూ,జరుగుతూ వున్న పనిని ఆకస్మికంగా నిలిపివేసిన క్రియ.

ఉదాహరణ : ఆకస్మిక వర్షాల కారణంగా కార్యక్రమం యొక్క సంభవించింది.

పర్యాయపదాలు : విశ్రాంతి


ఇతర భాషల్లోకి అనువాదం :

चलते हुए या होने वाले काम को कुछ समय के लिए रोक देने की क्रिया।

असमय वर्षा के कारण कार्यक्रम का विलंबन स्वाभाविक है।
कालदान, विलंबन, विलम्बन

The act of delaying. Inactivity resulting in something being put off until a later time.

delay, holdup