పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినదగిన అనే పదం యొక్క అర్థం.

వినదగిన   విశేషణం

అర్థం : వినడానికి ఇష్టం కలిగించునది.

ఉదాహరణ : ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.

పర్యాయపదాలు : ఇంపైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सुना जा सके।

उसकी धीमी पर श्रवणीय स्वर में एक तरह की मिठास है।
उसकी आवाज धीमी है लेकिन श्रवणीय है।
श्रवणीय, श्रवनीय, श्रव्य, श्रोतव्य

Heard or perceptible by the ear.

He spoke in an audible whisper.
audible, hearable

అర్థం : వినబడినటువంటి.

ఉదాహరణ : మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.

పర్యాయపదాలు : వినిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सुना गया हो।

मेरी अनपढ़ दादी माँ हमें सुनी हुई कथाएँ सुनाती थीं।
आकर्णित, आश्रुत, श्रुत, सुना, सुना हुआ

Detected or perceived by the sense of hearing.

A conversation heard through the wall.
heard

అర్థం : వినుటకు యోగ్యమైనది.

ఉదాహరణ : పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.

పర్యాయపదాలు : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सुनने योग्य हो या जिसे सुनना चाहिए।

बड़ों की श्रवणीय बातों पर विचार करना चाहिए।
वह जिस तरह की भाषा का उपयोग करता है वह श्रवणीय नहीं है।
श्रवणीय, श्रवनीय, श्रव्य, श्रोतव्य