పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విత్తు అనే పదం యొక్క అర్థం.

విత్తు   నామవాచకం

అర్థం : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.

ఉదాహరణ : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.

పర్యాయపదాలు : గింజ, బీజకము, బీజము, విత్తనము


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई छोटी वस्तु विशेषकर गोलाकार।

बच्चा बड़े प्रेम से अनार के दाने खा रहा है।
दाना

విత్తు   క్రియ

అర్థం : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం

ఉదాహరణ : విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది

పర్యాయపదాలు : నాటు, నూరిపోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात का सूत्रपात करना।

तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।
बोना

అర్థం : విత్తనాలు నాటడం

ఉదాహరణ : నేను పొలంలో విత్తుతున్నాను


ఇతర భాషల్లోకి అనువాదం :

बोने का काम कराना।

मैं खेत बुआ रहा था।
बुआना, बुवाना, बोआना, बोवाना

అర్థం : మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం

ఉదాహరణ : రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు

పర్యాయపదాలు : నాటు, పాతు, పూడ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपजाने के लिए खेत में बीज छिड़कना या बिखेरना।

किसान खेत में गेहूँ बो रहा है।
बीज डालना, बोआई करना, बोना, बोवाई करना