పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాదోపవాదాలు అనే పదం యొక్క అర్థం.

వాదోపవాదాలు   నామవాచకం

అర్థం : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.

ఉదాహరణ : ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.

పర్యాయపదాలు : చర్చ, సంగోష్టి, సంభాషణ, సదస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेषज्ञों में किसी विषय पर होने वाला विचार-विमर्ष।

वे इस परिसंवाद में भाग नहीं ले सकेंगे।
चर्चासत्र, परिसंवाद

Any meeting for an exchange of ideas.

seminar

అర్థం : దెబ్బలాడుకోవడం.

ఉదాహరణ : వాదోపవాదాలని క్షమించాలి సోదరి.

పర్యాయపదాలు : కొట్లాటలు, గోడలు, జగడాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनजाने में हुई भूल।

भूलचूक माफ़ करना बहन।
कहा सुना, कहा-सुना, कहासुना, भूल चूक, भूल-चूक, भूलचूक

An unintentional omission resulting from failure to notice something.

inadvertence, oversight