పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వల అనే పదం యొక్క అర్థం.

వల   నామవాచకం

అర్థం : టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.

ఉదాహరణ : టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు.

పర్యాయపదాలు : నెట్


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े आदि का बुना हुआ वह खेल उपस्कर जो टेनिस आदि के खेल में खेल के मैदान को बाँटता है या जिसके दोनों ओर प्रतिद्वंदी खिलाड़ी खड़े होकर खेलते हैं।

टेनिस खेलने के लिए बच्चे मैदान में जाल बाँध रहे हैं।
जाल, नेट

Game equipment consisting of a strip of netting dividing the playing area in tennis or badminton.

net

అర్థం : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది

ఉదాహరణ : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : ఉచ్చు, జాల, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర


ఇతర భాషల్లోకి అనువాదం :

तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।

अंततः कबूतर शिकारी के जाल में फँस ही गये।
आनाय, जाल, पाश

A trap made of netting to catch fish or birds or insects.

net

అర్థం : చేపలు పట్టడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.

పర్యాయపదాలు : జాల, పెద్దవల


ఇతర భాషల్లోకి అనువాదం :

मछलियों को पकड़ने का एक बहुत बड़ा जाल।

मछुआरे महाजाल से नदी में मछलियाँ पकड़ रहे हैं।
जंजाल, बड़ा-जाल, महाजाल

A conical fishnet dragged through the water at great depths.

dragnet, trawl, trawl net

అర్థం : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం

ఉదాహరణ : కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बटेर फँसाने का जाल।

घोघ में बटेर फँस गया है।
घोघ

అర్థం : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం

ఉదాహరణ : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.

పర్యాయపదాలు : కిటికి, జల్లెడ, దోమతెర


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।

दम चूल्हे की झँझरी टूट गई है।
जाली, झँझरी, झंझरी, झझरी

అర్థం : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు

ఉదాహరణ : పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.

పర్యాయపదాలు : నెట్


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, धागे, तार या रस्सी आदि से एक नियत अंतराल के साथ बुनी हुई वस्तु।

फल की दुकान पर कुछ फल जाल में टँगे हुए थे।
जाल, नेट

An open fabric of string or rope or wire woven together at regular intervals.

mesh, meshing, meshwork, net, network

అర్థం : చేపలను పట్టుకోవడానికి జాలర్లు ఉపయోగించేది

ఉదాహరణ : మత్చ్యకారుడు చేపలవలతో చేపలను పడుతున్నాడు.

పర్యాయపదాలు : చేపలవల


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का जाल जिससे मछलियाँ पकड़ी जाती हैं।

मछुआरे चाफंद से मछली पकड़ रहे हैं।
चाफंद

అర్థం : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది

ఉదాహరణ : వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.

పర్యాయపదాలు : ఉచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी, तार आदि का घेरा जिसके बीच में पड़ने से जीव बंध जाता है, और बंधन कसने से प्रायः मर भी सकता है।

शिकारी ने खरगोश को पाश से बाँध दिया।
पाश, फँसरी, फँसौरी, फंदा, फन्दा, फाँद, बाँगुर

A trap for birds or small mammals. Often has a slip noose.

gin, noose, snare

అర్థం : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు

ఉదాహరణ : శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

एक में बुनी हुई अथवा गुथी हुई बहुत सी वस्तुओं का समूह।

शरीर में तंतुओं का जाल बिछा हुआ है।
जाल

An interconnected system of things or people.

He owned a network of shops.
Retirement meant dropping out of a whole network of people who had been part of my life.
Tangled in a web of cloth.
network, web