పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వదిలివేయు అనే పదం యొక్క అర్థం.

వదిలివేయు   క్రియ

అర్థం : పట్టుకోకుండా వుండటం

ఉదాహరణ : నేను మీకొరకు ఒక ముక్క కేక్ వదిలాను.

పర్యాయపదాలు : విడిచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बचाकर रखना।

मैंने आपके लिए एक टुकड़ा केक छोड़ दिया है।
छोड़ना

అర్థం : బంధం యొక్క ముడిని విడదీయడం

ఉదాహరణ : పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.

పర్యాయపదాలు : విడిచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बंधन या उलझन से निकालना।

बच्चे ने अपना हाथ छुड़ाया।
छुड़ाना, छोड़ाना

Release from entanglement of difficulty.

I cannot extricate myself from this task.
disencumber, disentangle, extricate, untangle

అర్థం : విడిచిపెట్టు

ఉదాహరణ : ప్రభుత్వం ఈ ఆనకట్ట నుండి ఇంకొక కొత్త కాలువ వదిలింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

रेखा के समान दूर तक जाने वाली वस्तु का निर्माण करना।

सरकार ने इस बाँध से एक और नई नहर निकाली।
निकालना

అర్థం : కొనసాగించక పోవడం

ఉదాహరణ : నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.

పర్యాయపదాలు : వదిలేయు, విడిచిపెట్టు, విడిచివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिम्मेदारी देना या किसी के जिम्मे करना।

मैं यह काम आपको सौंपता हूँ।
मैं यह काम आप पर छोड़ता हूँ।
छोड़ देना, छोड़ना, देना, सुपुर्द करना, सौंप देना, सौंपना, हवाले करना

Relinquish possession or control over.

The squatters had to surrender the building after the police moved in.
cede, deliver, give up, surrender