పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వందనం అనే పదం యొక్క అర్థం.

వందనం   నామవాచకం

అర్థం : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.

ఉదాహరణ : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.

పర్యాయపదాలు : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, సలాము


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़ा झुककर अभिवादन करने की क्रिया।

उसने अतिथि को नमस्कार किया।
विद्या है तो करहिंगे सब कोऊ आदेस।
आदेश, आदेस, नमन, नमस्कार, नमस्ते, सलाम

అర్థం : స్తుతి,ప్రశంసలు వుండే రచన.

ఉదాహరణ : ఈ పుస్తకంలో దేవతల అందరి ప్రార్థనను ఇచ్చారు.ఈ పుస్తకంలోని మొదటి అధ్యయనమే ప్రార్థన.

పర్యాయపదాలు : ప్రార్థన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह रचना जिसमें किसी की स्तुति, प्रशंसा आदि की गई हो और जो प्रार्थना करते समय पढ़ी जाती हो।

इस पुस्तक में हर देव की प्रार्थना दी गई है।
इस पुस्तक का पहला अध्याय ही प्रार्थना है।
प्रार्थना, वंदना, वन्दना, स्तुति

A fixed text used in praying.

prayer

అర్థం : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం

ఉదాహరణ : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.

పర్యాయపదాలు : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, శరణు


ఇతర భాషల్లోకి అనువాదం :

पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।

उसने गुरुजी को प्रणाम किया।
आनति, पालागन, प्रणाम