పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లక్క అనే పదం యొక్క అర్థం.

లక్క   నామవాచకం

అర్థం : ఒక ఎర్రని జిగురులాంటి పదార్థం, ఇది చెట్లనుండి లభిస్తుంది దీనితో పేపర్లను అతికించొచ్చు

ఉదాహరణ : దుర్యోధనుడు పాండవుల్ని కాల్చి వేయడానికి లక్క ఇంటిని ఏర్పాటుచేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक लाल पदार्थ जिसे कुछ विशिष्ट वृक्षों की टहनियों पर लाल रंग के कुछ छोटे कीड़े बनाते हैं।

दुर्योधन ने पांडवों को जला डालने के लिए लाख का घर बनवाया था।
अरक्त, अलक्त, अलक्तक, कृमिजा, गंधमादनी, गंधमादिनी, गन्धमादनी, गन्धमादिनी, जंतुका, जन्तुका, पलंकषा, पलंकषी, पित्तारि, मुचक, रंगजननी, रंगमाता, रंगमातृका, रक्ता, रङ्गमाता, रङ्गमातृका, लाक्ष, लाक्षा, लाख, लाह, ह्रीकु

Resinlike substance secreted by certain lac insects. Used in e.g. varnishes and sealing wax.

lac

అర్థం : ఆఫీసులలో సీల్చేసే ఎర్రటిముద్ర

ఉదాహరణ : లక్కరంగును తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का लाख।

दोश रंग बनाने के काम में आता है।
दोश

అర్థం : ఒక విధమైన చీడ దీనివల్ల వచ్చె జిగట పంటను పాడు చేస్తుంది

ఉదాహరణ : ఆవాల పంటకు లక్క చీడ పట్టింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कीट जो माघ,फाल्गुन में फसल को हानि पहुँचाता है।

सरसों की फसल में लाही लग गई है।
लखुआ, लाही