పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రోకలి అనే పదం యొక్క అర్థం.

రోకలి   నామవాచకం

అర్థం : పొడవైన పెద్ద గిండ్రటి కర్ర దానితో రోటిలో వేసిన దాన్యం మొదలైనవి దంచడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : అమ్మ రోటిలో రోకలితో గానుగపిండి దంచుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह लंबा, मोटा डंडा जिससे ओखल में डाले हुए धान आदि को कूटते हैं।

माँ ओखल में मूसल से खली कूट रही है।
गाकील, तोषल, मुशल, मूसर, मूसल

అర్థం : ఏదైనా ఆకును మొదలగు వాటిని దంచడానికి కావలసినది

ఉదాహరణ : రోలులో ధాన్యాన్ని దంచడం.

పర్యాయపదాలు : రోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ या पत्थर का वह गहरा बर्तन जिसमें धान, आदि मूसल से कूटते हैं।

वह ओखली में धान कूट रही है।
उखली, उलूखल, ऊखल, ओखल, ओखली, वल्वज

A bowl-shaped vessel in which substances can be ground and mixed with a pestle.

mortar