అర్థం : మళ్ళి మళ్ళి తినాలనిపించేలా ఉండటం
ఉదాహరణ :
ఈ రోజు భోజనము చాలా రుచికరమైనది.
పర్యాయపదాలు : కమ్మనైన, మదురమైన, స్వాధిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Extremely pleasing to the sense of taste.
delectable, delicious, luscious, pleasant-tasting, scrumptious, toothsome, yummyఅర్థం : తినడానికి బాగుండేది.
ఉదాహరణ :
మా అమ్మ ప్రతిరోజు రుచికరమైన వంటలు తయారుచేస్తుంది.
పర్యాయపదాలు : రుచిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
रुचि उत्पन्न करने वाला।
मेरी माँ रुचिकर भोजन बनाती है।जिसमें स्वाद हो या जो स्वाद से भरा हुआ हो।
कुछ रासायनिक तत्व स्वादयुक्त एवं कुछ स्वादहीन होते हैं।అర్థం : తినడానికి అనువుగా ఉంటుంది
ఉదాహరణ :
రోగికి రుచికరమైన ఆహారం పెట్టాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
वैद्यक के अनुसार भूख बढ़ाने वाला।
रोगी को क्षुधावर्धक आहार दिया जाए।అర్థం : తినడానికి బాగుండేది
ఉదాహరణ :
మా అమ్మ రుచికరమైన భోజనం తయారు చేసింది