పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాయు అనే పదం యొక్క అర్థం.

రాయు   క్రియ

అర్థం : అక్షరాలను మరియు ఆకృతిని నిర్మించు.

ఉదాహరణ : పిల్లవాడు క,ఖ,గ,ఘ లు రాస్తున్నాడు. నేను ఒక పత్రమును రాస్తున్నాను.

పర్యాయపదాలు : వ్రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अक्षरों आदि की आकृति बनाना।

बच्चा क,ख,ग,घ लिख रहा है।
मैं एक पत्र लिख रहा हूँ।
अवरेवना, उखेलना, लिखना, लिपिबद्ध करना

Mark or trace on a surface.

The artist wrote Chinese characters on a big piece of white paper.
Russian is written with the Cyrillic alphabet.
write

అర్థం : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక

ఉదాహరణ : అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.

పర్యాయపదాలు : గీయు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकीरों से आकार या रूप बनाना।

वह घर का नक्शा खींच रहा है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

Make a mark or lines on a surface.

Draw a line.
Trace the outline of a figure in the sand.
delineate, describe, draw, line, trace

అర్థం : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.

ఉదాహరణ : అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.

పర్యాయపదాలు : గీయు, చెక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में धारदार वस्तु से बेल-बूटे, आकृति आदि बनाना या कुछ लिखना।

उसने संगमरमर पर अपना नाम उत्कीर्ण किया।
अवलेखना, उकीरना, उकेरना, उखेरना, उखेलना, उत्कीर्ण करना, खोदना

Make an incision into by carving or cutting.

incise

అర్థం : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం

ఉదాహరణ : కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు

పర్యాయపదాలు : అతికించు, పూయు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु को फैलाना।

कुछ लोग रोटी पर घी चुपड़ते हैं।
चढ़ाना, चपरना, चुपड़ना, पोतना, लगाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

అర్థం : గొతులో రాపిడి రావడం

ఉదాహరణ : కూతురికి వీడ్కోలు ఇస్తున్న ఆమె గొంతు బొంగురుబోయింది

పర్యాయపదాలు : గద్గదమవు, గద్గదస్వరమవు, డగ్గుదిక, బొంగురుబోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यधिक दुख या सुख के कारण रोने को आना।

बेटी को विदा करते हुए उसका गला भर आया।
गला भर आना, रोना आना

అర్థం : శరీరానికి పూతలాగ వేయడం

ఉదాహరణ : హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు

పర్యాయపదాలు : పూయు, లేపనం రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु का फैलना।

हिन्दुओं में विवाह के अवसर पर दुल्हा, दुल्हन के शरीर पर हल्दी चढ़ती है।
चढ़ना, लगना, लेप लगना

అర్థం : లేఖన రూపంలోకి తేవడం

ఉదాహరణ : అతడు చైనా లిపిలో రాశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चिह्न के रूप में व्यक्त करना या किसी चीज पर कोई अंक, चिह्न या निशान बनाना।

उन्होंने चीनी में कुछ लिखा।
अंकित करना, चिह्नित करना, टीपना, दर्ज करना, दर्ज़ करना, दागना, दाग़ना, निशान लगाना, लिखना

Mark or trace on a surface.

The artist wrote Chinese characters on a big piece of white paper.
Russian is written with the Cyrillic alphabet.
write

అర్థం : ఎక్కువగా మాట్లాడినప్పుడు గొంతులో జరిగేది

ఉదాహరణ : అరిచి,అరిచి అతని గొంతు బొంగురుపొయింది.

పర్యాయపదాలు : బొంగురు పోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज या बात का अपनी साधारण अवस्था में न रहकर विकृत अवस्था में आना या होना।

चिल्ला-चिल्ला मेरी आवाज़ फट गई है।
फटना