పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాజ్యాంగం అనే పదం యొక్క అర్థం.

రాజ్యాంగం   నామవాచకం

అర్థం : ఒక చట్టం దీని ద్వారా ఏదేని రాష్ట్రం, దేశము లేక సంస్థ యొక్క ఏర్పాటు జరుగుతుంది.

ఉదాహరణ : భారతీయ రాజ్యాంగాన్ని నిర్మించుటలో రెండు సంవత్సరాల పదకొండునెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विधान या कानून जिसके अनुसार किसी राज्य,राष्ट्र या संस्था का संघटन,संचालन और व्यवस्था होती है।

भारतीय संविधान को बनाने में दो वर्ष ग्यारह माह और अठारह दिन लगे थे।
संविधान

Law determining the fundamental political principles of a government.

constitution, fundamental law, organic law

రాజ్యాంగం   విశేషణం

అర్థం : రాజ్యాంగ లేక సంస్థ యొక్క నియమాలకు సంబంధించిన

ఉదాహరణ : రాజ్యాంగ నియమాలను పాటించడం ప్రతి పౌరుని కర్తవ్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

संविधान या किसी संस्था के नियमों से संबंध रखने वाला।

संवैधानिक नियमों का पालन करना हर नागरिक का कर्तव्य होता है।
आईनी, विधानीय, वैधानिक, संविधानिक, संविधानीय, संवैधानिक, सांविधानिक, सांविधिक