పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రగ్గు అనే పదం యొక్క అర్థం.

రగ్గు   నామవాచకం

అర్థం : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు

ఉదాహరణ : హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.

పర్యాయపదాలు : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्त्र जो ओढ़ा जाता है।

हल्कू ने जाड़े की प्रत्येक रात हुक्का पी कर बिता दी,क्योंकि उसके पास ओढ़ना नहीं था।
अभिवास, अभिवासन, उढ़ावन, ओढ़न, ओढ़ना, ओढ़ावन

A covering made of cloth.

cloth covering

అర్థం : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి

ఉదాహరణ : ఈ రత్న కంబళి చాల విలువైనది.

పర్యాయపదాలు : దుప్పటి, రత్నకంబళి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का मोटा बिछावन जिसकी बुनावट में बेल-बूटे बने रहते हैं।

यह बहुत ही कीमती कालीन है।
क़ालीन, कालीन, गलीचा, गलैचा, ग़ालीचा, गालीचा, दुलीचा

Floor covering consisting of a piece of thick heavy fabric (usually with nap or pile).

carpet, carpeting, rug

అర్థం : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి

ఉదాహరణ : చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.


ఇతర భాషల్లోకి అనువాదం :

पहाड़ी मोटा कंबल।

ठंड के दिनों में हम पहाड़ी क्षेत्र में थुलमा ओढ़कर घूम रहे थे।
थुलमा

అర్థం : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.

ఉదాహరణ : మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.

పర్యాయపదాలు : దుప్పటి


ఇతర భాషల్లోకి అనువాదం :

बिछाने या ओढ़ने का लम्बा-चौड़ा कपड़ा।

उसने बाज़ार से एक नयी चादर खरीदी।
चद्दर, चादर

Bed linen consisting of a large rectangular piece of cotton or linen cloth. Used in pairs.

bed sheet, sheet

అర్థం : ఉన్నితో తయారు చేసిన దుప్పటి

ఉదాహరణ : రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.

పర్యాయపదాలు : కంబళి, లావుదుప్పటి


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊन आदि का बना हुआ वह मोटा कपड़ा जो ओढ़ने आदि के काम में आता है।

रामू मचान पर कंबल ओढ़कर सोया हुआ था।
कंबल, कम्बल, कामरी

Bedding that keeps a person warm in bed.

He pulled the covers over his head and went to sleep.
blanket, cover

అర్థం : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి

ఉదాహరణ : తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.

పర్యాయపదాలు : ఉన్ని కంబళి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का भारी ऊनी कंबल।

दादाजी ठंड से बचने के लिए धुस्सा ओढ़े हुए हैं।
धुस्सा