పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యాత్ర అనే పదం యొక్క అర్థం.

యాత్ర   నామవాచకం

అర్థం : ఒక ప్రత్యేక పనికోసము ప్రత్యేకముగా చూచుటకు ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు వెళ్ళే క్రియ

ఉదాహరణ : ప్రధానమంత్రి భూకంప బాధితుల ప్రదేశముల పర్యటనకు వెళ్ళారు.

పర్యాయపదాలు : పర్యటన, ప్రతిసంచారం, సంచారం, సంచారయాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य के लिए एक स्थान से दूसरे स्थान तक जाने की क्रिया।

प्रधानमंत्री भूकंप ग्रस्त इलाकों के दौरे पर गए हैं।
दौरा

The act of visiting in an official capacity (as for an inspection).

visit

అర్థం : ఒక స్థలం నుంచి మరోక సందర్శన స్థలం వరకు చేసే ప్రయాణం

ఉదాహరణ : అతను యాత్రలో ఉన్నాడు. అతని యాత్ర సఫలం అయినది.

పర్యాయపదాలు : చలించడం, ప్రయాణం, విహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे दूरवर्ती स्थान तक जाने की क्रिया।

वह यात्रा पर है।
उसकी यात्रा सफल रही।
जात्रा, प्रयाण, प्रवास, भ्रमण, यात्रा, सफर, सफ़र, सैयाही

The act of traveling from one place to another.

journey, journeying