పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యధావిధిగా అనే పదం యొక్క అర్థం.

యధావిధిగా   క్రియా విశేషణం

అర్థం : ఎప్పుడూ ఒకేలాగా

ఉదాహరణ : శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.

పర్యాయపదాలు : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

हमेशा की तरह।

एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।
हमेशा की तरह, हस्ब-ए-मामूल, हस्बे-मामूल, हस्बेमामूल

అర్థం : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా

ఉదాహరణ : కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.

పర్యాయపదాలు : ఉన్నది ఉన్నట్లుగా

యధావిధిగా   విశేషణం

అర్థం : పూర్వ స్ధితి.

ఉదాహరణ : కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.

పర్యాయపదాలు : ముందుమాదిరిగానే, మొదటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।

कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।
पुनर्नियुक्त, बहाल