పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొలుచు అనే పదం యొక్క అర్థం.

మొలుచు   క్రియ

అర్థం : మట్టిలోని విత్తనాలు మొక్కగా మారే మొదటి రూపం

ఉదాహరణ : చిన్న తోటలో పది విత్తనాలు వేస్తే అందులో ఏడు మొక్కలు మొలిచాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

पौधों का मिट्टी में जड़ पकड़ना।

बगीचे में रोपे गए दस में से सात पौधे लग गए हैं।
लगना