సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇంటి పై ప్రదేశం లేదా ఇంటి పై వసార
ఉదాహరణ : పిల్లలు మేడ పైన ఆడుకుంటున్నారు.
పర్యాయపదాలు : పైకప్పు, మిద్దె, సింహద్వారం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घर का ऊपरी भाग जो नीची दीवार से घिरा होता है।
అర్థం : ఒకదాని మీద మరోకటి ఇల్లు కట్టడం
ఉదాహరణ : మా ఇల్లు ఏడవ అంతస్తులో వుంది.
పర్యాయపదాలు : అంతస్తు, భవనం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बहुमंजिली इमारतों में ऊपर नीचे के विचार से बने मकान के स्तर।
A structure consisting of a room or set of rooms at a single position along a vertical scale.
అర్థం : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
ఉదాహరణ : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
పర్యాయపదాలు : గొప్పయిల్లు, బంగళా, బంగ్లా, భవంతి, భవనం, మిద్దె
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
అర్థం : బాగా పెద్దని భవంతి.
ఉదాహరణ : అతను ఒక బంగ్లాలో ఉంటున్నాడు.
పర్యాయపదాలు : బంగ్లా
चारों ओर से खुला हुआ वह मकान जो एक ही खंड या मंजिल का हो।
A small house with a single story.
ఆప్ స్థాపించండి